Posts

🔥 మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥

ఎక్సైజ్‌ శాఖలో 116 సూపర్‌ న్యూమరీ కానిస్టేబుల్ పోస్టులకు సర్కార్​ జీవో

Image
తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి మొత్తం 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లను ఈ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 2022 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుళ్ల పోస్టులకు నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందు ఏడాదే ఎక్సైజ్‌శాఖలో జరిగిన పునర్విభజన ప్రకారం కొత్తగా 14 ఠాణాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యింది. వీటిల్లో పనిచేసేందుకు వీలుగా 614 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే ఇప్పటివరకు కొత్తగా ప్రకటించిన ఎక్సైజ్‌ ఠాణాలు ఏర్పాటు కాకపోవడంతో 614 పోస్టుల్లో 116 పోస్టులు ప్రస్తుతం అందుబాటులో లేకుండాపోయాయి. కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-4లో 6 పోస్టులు, కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-5లో 6 పోస్టులు, కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-6లో 104 పోస్టులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సూపర్‌న్యూమరరీ పోస్టుల్ని సృష్టించారు. అకాడమీలో

తెలంగాణ - ఆంద్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు ..

Image
  బ్యాంక్​ కొలువులకు సిద్ధమవుతున్న వారికి ఐబీపీఎస్​ శుభవార్త తెలిపింది. ప్రభుత్వ బ్యాంక్​ జాబ్​లకు పరీక్షలు నిర్వహించే ఆర్గనైజేషన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​​​ బ్యాంకింగ్ పర్సనల్​ సెలెక్షన్​ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో  అసిస్టెంట్​, ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేశాయి. ఖాళీలు భర్తీ కానున్న బ్యాంకులు : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్ తదితరాలు ఖాళీల సంఖ్య :-      9,995 పోస్ట్ వివరాలు :-  ఐబీపీఎస్​ ఈ నోటిఫికేషన్​ ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టిపర్పస్​ ఆఫీస్​ అసిస్టెంట్​, ఆఫీసర్​ స్కేల్​–I, ఆఫీసర్​ స్కేల్​–II (అగ్రికల్చర్​ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్​, ట్రెజరీ మేనేజర్​, లా ఆఫీసర్​, చార్టర్డ్​ అకౌంటెంట్​, ఐటీ, జనరల్ బ్యాంకింగ్​ ఆఫీసర్​), ఆఫీసర్​  స్కేల్​–III పోస్టులను భర్తీ చేస్తుంది జీతం వివరాలు :-   42,020 /- నుండి 51,490/- వరకు    అర్హత  వివరాలు :- పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ, ఎం

డిగ్రీ తో ఫుడ్ & సేఫ్టీ విభాగం లో కొలువులు....

Image
 ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Food Safety Standards Authority of India నుండి Interns up పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల .. అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొండి ..     పోస్ట్ వివరాలు :-     Food Safety  Internalship   జీతం వివరాలు :-     2 నెలలు ట్రైనింగ్ లో 10,000/-  Stipend ఇస్తారు..,, ట్రైనింగ్ తరవాత 30,000/-  ....    అర్హత  వివరాలు :-   డిగ్రీ , డిప్లమా  వయస్సు పరిమితి :-   18 నుండి 30 వరకు  ఎంపిక విదానం :-  చివరి తేది :- జూన్   17  దరఖాస్తు :-  ఆన్లైన్       పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు   ఆన్లైన్ దరకస్తూ కోసం  CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి CLICK HERE టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి CLICK HERE   

పదో తరగతి అర్హతతో సింగరేణిలో ఉద్యోగాలు..

Image
  సింగరేణి బొగ్గు గనుల సంస్థలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ ఈ నోటిఫికేషన్‌ కింద ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో  ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఖాళీల సంఖ్య :-   మొత్తం 327   పోస్ట్ వివరాలు :-  ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌  జీతం వివరాలు :-   రూ. .40,000 - రూ.  2,80, 000     అర్హత  వివరాలు :-  పోస్టులను బట్టి పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజనీరింగ్‌ వయస్సు పరిమితి :-    వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఎంపిక విదానం :-  రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా చివరి తేది :-  జూన్‌ 29, 2024 దరఖాస్తు :-  ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది      పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు   దరఖాస్తు ఫామ్  కోసం  CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి CLICK HERE టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి CLICK HERE   

డిగ్రీ తో SBI లో 150 ఉద్యోగాలు...

Image
  ఎలాంటి రాత పరీక్షలేకుండా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ కింద ఉన్న పలు బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఖాళీల సంఖ్య :-   150 పోస్ట్ వివరాలు :-   ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ  61  జనరల్ కేటగిరీకి, ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్‌కు 15 రిజర్వ్ జీతం వివరాలు :-  రూ.48,170 నుంచి రూ.69,810వరకు   అర్హత  వివరాలు :-  ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ ,  IIBF నుండి ఫారెక్స్‌లో సర్టిఫికేట్ కోర్సు కూడా చేసి ఉండాలి. ఇది కాకుండా, షెడ్యూల్డ్ బ్యాంక్‌లో ట్రేడ్ ఫైనాన్స్‌లో ఎగ్జిక్యూటివ్/సూపర్‌వైజర్‌గా పనిచేసిన రెండేళ్ల అనుభవం కూడా అవసరం. అంతేకాకుండా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాసెసింగ్ నైపుణ్యాలు కూడా వయస్సు పరిమితి :-   డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఎంపిక విదానం :-  అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడ

డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులు...డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

Image
  దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర విభాగాలు, పరిపాలన శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన పలు  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.... ఖాళీల సంఖ్య :-   312      పోస్ట్ వివరాలు :- డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్ పోస్టులు: 4 డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ పోస్టులు: 67 సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 4 స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 132 స్పెషలిస్ట్ గ్రేడ్-III పోస్టులు: 35 డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు: 9 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 4 అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II పోస్టులు: 46 ఇంజినీర్ & షిప్ సర్వేయర్‌ కం-డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్టులు: 2 ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు: 8 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 1 జీతం వివరాలు :- రూ    21000 /-  నుండి   88400/-  వరకు    అర్హత  వివరాలు :-  డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం వయస్సు పరిమితి :-   35 years -  40 years దరఖాస్తు ఫీజు:   రూ.25గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస

NTPC లో ఉద్యోగాలు.. రూ. 1,00,000 జీతం

Image
  నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.... పోస్ట్ వివరాలు :-  నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్   జీతం వివరాలు :-   ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్-ఫైనాన్స్) - నెలకు రూ. 100000 ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్) - నెలకు రూ. 90000 ఎగ్జిక్యూటివ్ (బిజినెస్ డెవలప్‌మెంట్-CS) - నెలకు రూ. 90000 , అర్హత  వివరాలు :-  డిగ్రీ , B,Tech /MBA  వయస్సు పరిమితి :-   35 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య   చివరి తేది :-  జూన్ 15  దరఖాస్తు :-  ఆన్లైన్     NTPC రిక్రూట్‌మెంట్ 2024 కింద ఈ పోస్టులను భర్తీ చేయడానికి, జనరల్/EWS/OBC వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 300 చెల్లించాలి. అయితే SC/ST/PWBD/XSM కేటగిరీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.   పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు    అప్లై చేయడం  కోసం  CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి CLICK HERE టెలిగ్రామ్ ఛానెల్‌లో చే