డిగ్రీ తో SBI లో 150 ఉద్యోగాలు...
ఎలాంటి రాత పరీక్షలేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్‌ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ కింద ఉన్న పలు బ్రాంచుల్లో.. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఖాళీల సంఖ్య :- 150
పోస్ట్ వివరాలు :- ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ
61 జనరల్ కేటగిరీకి,
ఎస్సీలకు 25, ఎస్టీలకు 11,
ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్‌కు 15 రిజర్వ్
ఎస్సీలకు 25, ఎస్టీలకు 11,
ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్‌కు 15 రిజర్వ్
జీతం వివరాలు :- రూ.48,170 నుంచి రూ.69,810వరకు
అర్హత వివరాలు :- ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ , IIBF నుండి ఫారెక్స్‌లో సర్టిఫికేట్ కోర్సు కూడా చేసి ఉండాలి. ఇది కాకుండా, షెడ్యూల్డ్ బ్యాంక్‌లో ట్రేడ్ ఫైనాన్స్‌లో ఎగ్జిక్యూటివ్/సూపర్వైజర్గా పనిచేసిన రెండేళ్ల అనుభవం కూడా అవసరం. అంతేకాకుండా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాసెసింగ్ నైపుణ్యాలు కూడా
వయస్సు పరిమితి :- డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య
ఎంపిక విదానం :- అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
చివరి తేది :-జూన్ 27, 2024వ తేదీ
దరఖాస్తు :- ఆన్లైన్ దరఖాస్తు , హైదరాబాద్, కోల్‌కతాలో పోస్టింగ్ ఉండవచ్చు.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు ఫామ్ కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment