హిస్టరీ బిట్స్ -13

 🔥ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్🔥




1.తెల్ల గుడ్డల తానులను ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది? 

✅ఇంజరం


2.ఉత్తర రామాయణం రచించింది? 

✅కంకంటి పాపరాజు


3.మనదేశంలో బత్తాయి ప్రవేశపెట్టిన ఐరోపా వారు ?

✅డచ్చి వారు* 


4.వేదంత రసాయనం రచించినది ?

✅దిట్టక నారాయణకవి*


5.గాడిచర్ల స్వరాజ్య పార్టీ ని ఎప్పుడు స్థాపించారు? 

✅1935


6.హైదరాబాద్ పోలీస్ సర్వీస్  ఎప్పుడు ఏర్పడింది? 

✅1915


7.ఏ సంవత్సరంలో గుంటూరు లో క్షామం వచ్చింది? 

✅1833* 


8.గ్రంథాలయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?

✅1911 


9.తెలుగు మొదటి చలనచిత్రం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 

✅1931


10.చాణిక్యులు వెంగినిని వదిలి రాజమహేంద్రవరం కు రాజధాని ని మార్చాను సంవత్సరం? 

✅945


11.స్వతంత్ర ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? 

✅1955 


12.బందరు జాతీయ కళాశాలలో స్థాపించిన సంవత్సరం? 

✅1907

꧁ 𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂 ꧂

https://wa.me/919912541440

✨టెలిగ్రామ్ గ్రూప్✨

http://t.me/telanganaGKgroups

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..