సెంట్రల్ రైల్వేలో 20 టెక్నికల్ అసోసియేట్లు భర్తీ

 ముంబయిలోని సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపది కన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది . 
మొత్తం ఖాళీలు : 20 
అర్హత : సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా / బీఈ / బీటెక్ ఉత్తీర్ణత 
వయసు : 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు : నెలకు రూ .30,000 వరకు చెల్లిస్తారు 
ఎంపిక విధానం : విద్యార్హతలు , అనుభవం , పర్సనాలి టీ / ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహి స్తారు . 
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్లో 
దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500 , 
ఎస్సీ / ఎస్టీ / పీడ బ్ల్యూడీ అభ్యర్థులు రూ .250 చెల్లించాలి . 
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 14 
వెబ్సైట్ : CLICK HERE

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..