సి - డాక్లో పోస్టులు 37 ఖాళీలు

సి - డాక్లో పోస్టులు 37 ఖాళీలు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సిల్చా ర్ ( అసోం ) లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ( సి - డాక్ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది 

మొత్తం ఖాళీలు : 37 
 పోస్టులు
ప్రాజెక్ట్ మేనేజర్లు : 02 ; 
ప్రాజెక్ట్ లీడర్లు : 02 ; 
ప్రాజెక్ట్ ఇంజ నీర్లు : 09 ; 
ప్రాజెక్ట్ అసోసియేట్లు : 11 ; 
ప్రాజెక్ట్ టెక్నీషియన్లు : 04 ; 
ప్రాజెక్ట్ ఆఫీసర్లు : 03 ; 
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ : 06 విభాగాలు : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ , మొబైల్ అప్లికేషన్ డెవలపర్ , ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ . 

అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబం ధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ / పీహెచీ ఉత్తీర్ణత . 
సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి . 
వయసు : పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి . 
ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా 
దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 

దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 28 వెబ్సైట్ : https://www.cdac.in/index.aspx?id=job_STNonSTJan2022

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..