ఇంటర్ అర్హతతో 4,000 పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

SSC CHSL Recruitment 2022

ఇంటర్ అర్హతతో 4,000 పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL 2021 నోటిఫికేషన్ ద్వారా 
● లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
● జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA)
● పోస్టల్ అసిస్టెంట్ (PA)
● సార్టింగ్ అసిస్టెంట్ (SA)
● డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాదికి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ను ఇప్పుడు చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. 
ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చును.


● అప్లై చేయడానికి 2022 మార్చి 7 చివరి తేదీ.
● కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1)- 2022 మే
టైర్ 2 ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టీవ్ పేపర్)- తేదీలు త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
విద్యార్హతలు- ఇంటర్మీడియట్ పాస్ కావాలి
వయస్సు- 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100
ఖాళీల వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో CLICK HERE  Candidate’s Corner సెక్షన్‌లో Tentative Vacancy క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..