తెలంగాణ కో - ఆపరేటివ్ బ్యాంకుల్లో 445 పోస్టులు.

తెలంగాణ కో - ఆపరేటివ్ బ్యాంకుల్లో 445 పోస్టులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ కో - ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ( టీఎస్సీఏబీ ) ఆధ్వర్యంలోని వివిధ జిల్లాలకు చెందిన కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ( డీసీసీబీ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి . 
మొత్తం ఖాళీలు : 445 ( స్టాఫ్ అసిస్టెంట్లు -372 , అసిస్టెంట్ మేనేజర్లు -73 ) 
జిల్లాల వారీగా ఖాళీలు : ఆదిలాబాద్ -69 , హైదరాబాద్ -52 , 
కరీంనగర్ -84 , మహబూబ్ నగర్ -32 , 
మెదక్ -72 , నల్గొండ -36 , 
వరంగల్ -50 , ఖమ్మం -50 . 
అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత . 
వయసు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి .
ఎంపిక విధానం : ఆన్లైన్ ఎగ్జామినేషన్ ( ప్రిలిమ్స్ , మెయిన్స్ ) ఆధారంగా . 
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా . 
దరఖాస్తులకు చివరితేదీ : 2022 , మార్చి 06.
ప్రిలిమినరీ పరీక్ష తేది : 2022 , ఏప్రిల్ 24. 
వెబ్సైట్ : https://tscab.org/

Comments

  1. Replies
    1. ꧁ 𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂 ꧂
      https://wa.me/919912541440

      ✨టెలిగ్రామ్ గ్రూప్✨
      http://t.me/telanganaGKgroups

      Delete

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..