ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు | Assistant Manager Posts In SBI

 ఎస్బీఐలో 48 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు




విద్యార్హత: గ్రాడ్యుయేషన్ ఆ పైన


అనుభవం: ఏదైనా అనుభవం

జీతం: ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది

షిఫ్ట్ టైమ్: జనరల్ షిఫ్టు


ఇతర వివరాలు: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను 48 భర్తీ చేస్తున్నది.
ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం ఖాళీలు: 48

ఇందులో నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అసిస్టెంట్ మేజనర్ 15, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ 33 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయస్సు : 40 ఏండ్లలోపువారై ఉండాలి

ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షను 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి 25 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 25

అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 

ఆన్లైన్ పరీక్ష: మార్చి 20

వెబ్సైట్: https://sbi.co.in/web/careers/current-openings

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..