🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥

🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥

1.రాజ్యాంగంలోని ఏ ప్రత్యేక అధ్యాయం 4- ఏ దేనిని తెలియజేస్తుంది ?
✅ప్రాథమిక విధులు

2.ప్రాథమిక విధులు వేటిని గుర్తు చేసేందుకు ఉద్దేశించబడినవి ?
✅ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యం నడవడిక యొక్క మౌలిక నిబంధనలను పాటించడం

3.భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక విధులు గా పేరు కూడా బడినవి?
✅ఆదాయ పన్ను కట్టాలి, ప్రజా ఆస్తిని రక్షించాలి* 

4.ఏది భారత రాజ్యాంగం యొక్క నిబంధన 51-ఎ  కు లోబడి ప్రాథమిక విధి కాదు  ?
✅ఎన్నికలలో ఓటు వేయడం

5.ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు?
✅1976

6.ఏది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక వీధులలో చేర్చబడలేదు?
✅అల్పసంఖ్యాకుల కు రక్షించడం

7.ప్రాథమిక విధులు దినోత్సవం?
✅జనవరి 3

8. ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేయగలిగేది   ?
✅రిట్.

9.ఏది ప్రాథమిక విధి కాదు ? 
✅జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రదేశాలు మరియు కట్టడాలను పరిరక్షించుకోవడం

10.సరస్సులను పరిశీలించడం ఒక లక్ష్యంగా దేనిలో వ్యాఖ్యానించడం ఉంది ? 
✅ప్రాథమిక విధులు* 

11.ఎవరీ సిఫారసుల అనుసారం ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినది ?
✅స్వరణ్ సింగ్ కమిటీ 

12.జాతీయ పతాకం మరియు జాతీయగీతం గౌరవించడం?
✅ప్రతి పౌరుడి ప్రాథమిక విధి* 

13.ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?  
✅పూర్వపు సోవియట్ యూనియన్

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..