వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( నిట్ ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .

నిట్ - వరంగల్ .... 

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( నిట్ ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది . 
మొత్తం ఖాళీలు : 99 పోస్టులు 
ఖాళీలు : ప్రొఫెసర్ -29 , 
అసోసియేట్ ప్రొఫెసర్ -50 , 
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ -1 : 12 , 
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ -2 : 08 
దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022 , ఫిబ్రవరి 21.
దరఖాస్తులకు చివరితేది : 2022 , మార్చి 17. 
వెబ్ సైట్ : https://nitw.ac.in/

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..