సీఎంఆర్ఎల్ చెన్నైలో ఎగ్జిక్యూటివ్

సీఎంఆర్ఎల్ చెన్నైలో ఎగ్జిక్యూటివ్లు

 భారత ప్రభుత్వ , తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ ( సీఎంఆర్ఎల్ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
 మొత్తం ఖాళీలు : 19 
పోస్టులు:  జనరల్ మేనేజర్ , అడిషనల్ జనరల్ మేనేజర్ , జాయింట్ జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ , డిప్యూటీ మేనేజర్ , మేనే జర్ , అసిస్టెంట్ మేనేజర్ 
విభాగాలు : అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ , క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ , సేఫ్టీ డిజైన్
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ / డి ప్లొమా , బీఈ / బీటెక్ , ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : 2022 ఫిబ్రవరి 25 నాటికి 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి 
జీతభత్యాలు : నెలకు రూ .60,000 నుంచి రూ .2,25,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు . 
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా 
దరఖాస్తు ఫీజు : ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు రూ .500 చెల్లిం చాలి . యూఆర్ అభ్యర్థులు , ఇతరులు రూ .300 చెల్లిం చాలి . 
పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు .
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 11 వెబ్సైట్ : https://chennaimetrorail.org/

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..