భారత ప్రభుత్వరంగ సంస్థ అయినటువంటి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి + అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు... పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీలు: 07 పోస్ట్‌లు రాయ్‌పూర్ : 03 పోస్ట్‌లు బిలాస్పూర్ : 02 పోస్ట్‌లు రాయ్‌ఘర్ : 01 పోస్ట్‌లు Surguja : 01 పోస్ట్‌లు పోస్ట్ పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్ జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్. విద్యార్హత : 10వ తరగతి + లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ వయోపరిమితి : • జనవరి 20, 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాల మించకుండా ఉండాలి. • అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి. జీతం : రూ.19,900/- నుండి 63,000 /- ఎంపిక విధానం : • రాత పరీక్ష/ ట్రేడ్ పరీక్
Comments
Post a Comment