INDIAN NAVY | ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్లు

 ఇండియన్ నేవీలో ఎస్ఎస్సి ఆఫీసర్లు 




భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ .. 2023 జనవరి ( ఎసిటి 23 ) కోర్సులో భాగంగా వివిధ విభాగాల్లో 155 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అవివా హితులైన స్త్రీ , పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరు తోంది .


 పోస్టు : షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు 


 బ్రాంచిల వారీగా ఖాళీలు

 ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ : 93

 విభాగాలు : జనరల్ సర్వీస్ , ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ , అబ్బర్వర్ , పైలెట్ , లాజిస్టిక్స్

 అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాంచిలో బీఈ / బీటెక్ , ఎంఏ , ఎమ్మెస్సీ ఉత్తీర్ణత .


ఎడ్యుకేషన్ బ్రాంచ్ ( ఎడ్యుకేషన్ ) : 17 

అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ , ఎంఏ , ఎమ్మెస్సీ ఉత్తీర్ణత .


 టెక్నికల్ బ్రాంచ్ : 45

 విభాగాలు : ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ ) , ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ ) 

అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ , ఎంపి , ఎమ్మెసి

 వయసు : 02 జనవరి 1908 01 జూలై 2003 మధ్య జన్మించి ఉండాలి 

ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ SSB ఇంటర్వ్యూలు , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు . 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 12 . 

వెబ్సైట్ : www.joinindiannavy.gov.in

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..