NTPC JOBS | ఎన్టీపీసీలో మెడికల్ పోస్టులు

 NTPC, ఎన్టీపీసీలో మెడికల్ పోస్టులు


భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎన్టీపీసీ ) కింద పేర్కొన్న 97 మెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది .



 పోస్టులు : జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు ( జీడీఎంఓ ) : 60 

పీడి యాట్రీషియన్లు : 09 

 ఆర్థోపెడిక్స్ : 05 

 ఆప్తాల్మాలజిస్ట్ : 02 

 రేడియాల జిస్ట్ : 08 

అబై ట్రిక్స్ అండ్ గైనకాలజీ: 03 

పాథాలజిస్ట్ : 08 

ఈఎన్టి : 02 

 అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ , సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ డిగ్రీ ( ఎండీ / ఎంఎస్ / డీఎన్డీబీ ) / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత . 

సంబం ధిత పనిలో అనుభవం ఉండాలి . 

జీతభత్యాలు : జీడీఎంఓ పోస్టులకు నెలకు రూ .50,000 నుంచి రూ .1,60,000 

 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు రూ .70,000 నుంచి రూ .2,00,000 వరకు చెల్లిస్తారు . 

దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఫిబ్రవరి 25

 దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 16 

వెబ్సైట్ : https://www.ntpc.co.in/

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..