ఇండియా పోస్ట్ లో ఖాళీలు..

ప్రభుత్వరంగ సంస్థ  భారత అయిన ముంబయిలోని ఇండియా పోస్ట్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది . 

మొత్తం ఖాళీలు : 09 
పోస్టులు : స్కిల్డ్ ఆర్టిసన్ 
పోస్టులు విభాగాలు : జనరల్  సెంట్రల్ సర్వీస్ , గ్రూప్ సి , నాన్ గెజిటెడ్ , నాన్ మినిస్టీరియల్ 
ట్రేడులు : మెకానిక్ , ఎలక్ట్రిషియన్ , టైర్మెన్ తదితరాలు 
అర్హత : సంబంధిత స్పెషలైజేషన్ ను అనుసరించి 8 వ తరగతి / ఐటీఐ ఉత్తీర్ణత . సంబంధిత పోస్టును అనుసరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 
జీతభత్యాలు : నెలకు రూ .19,900 చెల్లిస్తారు . ఉండాలి . 
ఎంపిక : ట్రేడ్ టెస్ట్ , డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది . 
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా 
దరఖాస్తుకు చివరి తేదీ : మే 5
వెబ్సైట్ : https://www.indiapost.gov.in 

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..