ECIL Hyderabad Recruitment || ఐటీఐ అర్హత‌తో 1625 పోస్టులు..

 హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.




మొత్తం పోస్టుల సంఖ్య: 1625


ట్రేడుల వారీగా ఖాళీలుఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌–814, ఎలక్ట్రీషియన్‌–184, ఫిట్టర్‌–627.
అర్హత: మెకానిక్‌/ఎలక్ట్రీషియన్‌/ఫిట్టర్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 31.03.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని హైదరాబాద్‌లో నిర్వహించే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.04.2022

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..