Air India Recruitment: ఐటీఐ అర్హతతో ఎయిర్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు... ఎలా ఎంపిక చేస్తారంటే.

 ఎయిర్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.


 ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్ పోర్టు సర్వీసెస్ లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ లో మొత్తం 145 ఖాళీలు ఉన్నాయి. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


 అప్లయ్ చేసుకునే అర్హత గల అభ్యర్థులు పోస్టుల ఆధారంగా వయస్సు 28 ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 10ప్లస్ 2 లేదా ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

సక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇంటర్య్వూల నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను చెక్ చేసుకోండి.


            కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

       

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

* నోటిఫికేషన్ కోసం కింద ఇమేజ్ పై క్లిక్ చేయండి 



Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..