HYDERABAD: హైద్రాబాదులో గ్రామీణాభివృద్ధి & పంచాయితీరాజ్ లో ఉద్యోగాలు

గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలలో శిక్షణ మరియు పరిశోధన కోసం దేశంలోనే అత్యున్నత సంస్థ



 జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థ (NIRDPR). NIRDPR విభాగమైన సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (CPGS&DE) కాంట్రాక్టు ప్రాతిపదికన దిగువ తెలిపిన ఉద్యోగాల కోసం తగిన అభ్యర్థుల సేవలను పొందాలని ప్రతిపాదిస్తోంది.


పోస్టుల వివరాలు 


1.అకడమిక్ అసోసియేట్ 

ఖాళీలు : 2

జీతం :రూ. 50,000/- నెలకు


2. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 

ఖాళీలు : 2

జీతం : రూ. 40,000/- నెలకు


3.ప్రాజెక్ట్ అసిస్టెంట్ 

ఖాళీలు : 2

జీతం : రూ. 30,000/- నెలకు




 ఆన్లైన్ దరఖాస్తు దాఖలు మరియు ఇతర వివరాలకు దర్శించండి:

http://career.nirdpr.in/


ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు చివరి తేది: 10/04/2023


Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..