RCFL 2023 | రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ లో ఉద్యోగాలు

 ఆఫీసర్‌ Officer (Finance), సీనియర్‌ ఆఫీసర్‌ Senior Officer (Finance), మేనేజర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన‌ ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌(ఆర్‌సీఎఫ్‌ఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.



ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఫైనాన్స్‌, మెడికల్ విభాగాల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అప్లై చేసుకునే అభ్య‌ర్థులు పోస్టును బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, సీఏ, సీఎంఏ, బీకామ్‌, బీబీఏ, బీఏఎఫ్‌, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో ఉండ‌గా.. ఏప్రిల్ 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు : 11

పోస్టులు: ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, మేనేజర్‌.

విభాగాలు: ఫైనాన్స్‌, మెడికల్‌

అర్హతలు : పోస్టును బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, సీఏ, సీఎంఏ, బీకామ్‌, బీబీఏ, బీఏఎఫ్‌, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత

జీతం : నెలకు రూ.40000 నుంచి రూ.2లక్షలు

ఎంపిక : ప‌రీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా

పరీక్ష విధానం :  పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ & కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, జనరల్ అవేర్‌నెస్/కంప్యూటర్ పరిజ్ఞానంలో నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

చివరి తేది: ఏప్రిల్ 10

ఆన్లైన్ అప్లై కోసంhttps://ors.rcfltd.com/Candidate/Register.php

వెబ్‌సైట్ : https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1

Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..