TSWREIS | వరంగల్‌ సైనిక పాఠశాలలో ప్రవేశాలు

 వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సొసైటీ (TTWREIS) సైనిక పాఠశాలలో కింది తరగతుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.



ప్రవేశాలు కల్పించే సంస్థ: టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌ సైనిక పాఠశాల

ప్రవేశం కల్పించే తరగతి: ఆరోతరగతి (సీబీఎస్‌ఈ సిలబస్‌), ఇంటర్‌ ప్రథమ సంవత్సరం

సీట్ల వివరాలు: ఆరో తరగతి- 80 సీట్లు, ఇంటర్‌- 80 సీట్లు

అర్హతలు: ఆరో తరగతి ప్రవేశాల కోసం 2022-23 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదోతరగతి పరీక్షకు హాజరైన/ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు


 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

       


ఇంటర్‌లో ప్రవేశాల కోసం 2022-23 విద్యాసంవత్సరంలో పదోతరగతి పరీక్షకు హాజరైన లేదా ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు

విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతం వారు అయితే రూ. రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతం వారు అయితే రూ. లక్షన్నర మించరాదు

విద్యార్థులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి

తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులు అర్హులు

వయస్సు: ఆరో తరగతి అభ్యర్థులు 2011, ఏప్రిల్‌ 1 నుంచి 2013, మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి

ఎంపిక విధానం: రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా చేస్తారు

ప్రశ్నపత్రం ఆరో తరగతికి ఐదో తరగతి స్థాయిలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు.

ఇంటర్‌ ప్రవేశాల కోసం 8- 10 తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇస్తారు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఏప్రిల్‌ 8

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 30

వెబ్‌సైట్‌: https://www.tgtwgurukulam.telangana.gov.in/



Notification

Online Application

Website

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..