ఎయిర్‌పోర్ట్‌లో 1086 ఉద్యోగాలు ..ఇంటర్ పాసై ఉండాలి

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు (Jobs) పొందే ఛాన్స్ వచ్చింది.




సెమీ-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్ రిక్రూట్‌మెంట్ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ గ్రౌండ్ డిపార్ట్‌మెంట్లలో మొత్తం 1086 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.igiaviationdelhi.com  ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ  ప్రారంభమైంది. ఈ గడువు జులై 31  తో ముగుస్తుంది. రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు, సెలక్షన్ ప్రాసెస్ తదితర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.


ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి కనీసం ఇంటర్ పాసై ఉండాలి. ప్రస్తుతం 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవియేషన్/ఎయిర్‌లైన్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా తప్పనిసరి కాదు. పురుష, మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి కనీసం ఇంటర్ పాసై ఉండాలి. ప్రస్తుతం 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవియేషన్/ఎయిర్‌లైన్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా తప్పనిసరి కాదు. పురుష, మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చు..


* జీతభత్యాలు

ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.25000 నుంచి 35,000 వరకు జీతం లభిస్తుంది.

* వయో పరిమితి

IGI ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీస్ ఏజెంట్ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లకు మించకూడదు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయసు సడలింపు నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తు సమయంలో వయసుకు సంబంధించిన సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి. ఎయిర్‌లైన్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, హాస్పిటాలిటీ, రిటైల్ అవుట్‌లెట్స్, ఫుడ్ కోర్టులు, కార్గో ఇండస్ట్రీలో ఉపాధి పొందాలనేకునే‌వారు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.



ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..