Aditya Birla Work From Home Job: కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

 ప్రముఖ సంస్థ అయినటువంటి Aditya Birla Capital నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ విడుదల .





 ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.  ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ట్రైనింగ్ తో పాటు జాబ్స్ ఇస్తారు

ఖాళీల వివరాలు :

Aditya Birla Capital Notification నందు రెండు తెలుగు  రాష్ట్రాలలోని ప్రతి ఏరియాలలో ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఖాళీలు కలవు. ఇవి వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ గా చెప్పుకోవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ఐబిపియస్ నుండి విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 20 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు ఇంటర్ గాని, ఏదైనా డిగ్రీ గాని పోస్టు గ్రాడ్యుయేట్ గాని ఉత్తీర్ణులై ఉండాలి. మీరు అవసరమైన చోట బహుళ భాషలు మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

దరఖాస్తు విధానం
• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు

• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

జీతం :  రూ 30,000/-

దరఖాస్తు ఫీజు :  లేదు 

ఎంపిక విధానం :

  • ఎటువంటి రాతపరీక్ష లేదు
  • ఇంటర్వ్యూతో ఎంపిక

ముఖ్యమైన తేదీలు :

  •  చివరి తేదీ – జూలై 29, 2023



  • ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
    నోటిఫికేషన్ PDfCLICK HERE
    అధికారిక వెబ్‌సైట్CLICK HERE
    వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
    టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

     

Comments

  1. pendramdevrao5@gmail.com

    ReplyDelete
  2. pendramdevrao5@gmail.com

    ReplyDelete
    Replies
    1. https://chat.whatsapp.com/H9WWn2jK7gMI9TpFynRoW9

      ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

      Delete
  3. palkota@gmail.com

    ReplyDelete
  4. https://chat.whatsapp.com/H9WWn2jK7gMI9TpFynRoW9

    ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..