ఆశాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో PTC  పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల(పీటీసీ) నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఉపసంచాలకులు మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.



ఆశాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తల యూనిట్ పార్టమ్  కరస్పాండెంట్ల (PTCల) నియామకానికి తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని కరస్పాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

క్రింద పేర్కొన్న జిల్లాలలో దరఖాస్తులు కోరుతోంది.

1. హైదరాబాద్                           |   2. భద్రాద్రి కొత్తగూడెం .

3. జయశంకర్ భూపాలపల్లి.     |  4. జోగులాంబ గద్వాల్

5. కొమరం భీం అసిఫాబాద్      |    6. మహబూబ్ నగర్ .

7. మెదక్                                     |   8. ములుగు

9. నాగర్ కర్నూలు                     |   10. నారాయణపేట.

11. నిర్మల్                                  |   12. నిజామాబాద్

13. పెద్దపల్లి                               |  14. రంగారెడ్డి

15. వికారాబాద్.                           16. వరంగల్ (అర్బన్)/హనుమకొండ

17. యాదాద్రి భువనగిరి.           18. కామారెడ్డి .

వయోపరిమితి..

దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు..

PG డిప్లొమా/ జర్నలిజంలో డిగ్రీ/మాస్ మీడియా లేదా గ్రాడ్యుయేట్ కలిగి జర్నలిజంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో లేదా సంబంధిత జిల్లా మునిసిపాలిటీకి 10 కిమీ పరిధిలో నివసించి ఉండాలి.

దరఖాస్తులు..

పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫారం NSD వెబ్సైట్ :www.newsonair.gov.in పై పొందవచ్చును.

దరఖాస్తులు ఇలా..

పూర్తి వివరాలు అండ్ దరఖాస్తు ఫారం లకు అధికారిక వెబ్సైట్ www.newsonair.gov.in ను సందర్శించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

  • డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారమ్ లో వ్యక్తిగత వివరాలతో పాటు..
  • విద్యార్హత వివరాలను నింపాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తుతో స్వయం ధృవీకరణ చేసిన సర్టిఫికేట్ల కాపీలను జత చేయాలి.
  • విద్యార్హత సర్టిఫికేట్లకు సంబంధించి ఒక జిరాక్స్ సెట్ ను పంపించాలి.
  • రెండు పాస్ పోర్ట్ ఫొటో గ్రాఫ్ లతో
  • సహా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఈ), ఆశాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ - 500004 అడ్రస్ కు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ జులై 31, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

దరఖాస్తు మరియు నోటిఫికేషన్ వివరాల కోసం https://prasarbharati.gov.in/pbvacancies/సందర్శించవచ్చు.

HELP LINE 👇👇
                7947145100



ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 
 

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..