స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు

 సి విల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియ‌ర్ ఇంజినీర్  పోస్టుల భ‌ర్తీకి





భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) త‌దిత‌ర కేంద్ర శాఖ‌ల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 1324

పోస్టులు : జూనియ‌ర్ ఇంజినీర్

విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్

శాఖ‌లు : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్, బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ త‌దిత‌రాలు

అర్హ‌త‌లు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

ఎంపిక : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

జీతం : రూ.35400 నుంచి రూ.112400 వ‌ర‌కు

ఏజ్ లిమిట్ : ఆగ‌ష్టు 01 2023 నాటికి 32 ఏండ్లు మించ‌కుడదు.

ద‌ర‌ఖాస్తు ఫీజు : జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థులకు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో

దరఖాస్తు  ప్రారంభ తేదీ : జూలై 26

దరఖాస్తుల‌కు చివరి తేదీ : ఆగ‌ష్టు 16

దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు తేదీ :  ఆగ‌ష్టు 17

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ (పేపర్-I) : అక్టోబర్ 2023

వెబ్‌సైట్ : www.ssc.nic.in


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 
 

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..