డిగ్రీ అర్హ‌త‌తో.. ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

 ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ త‌దిత‌ర విభాగాల‌లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ లిమిటెడ్) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.....


ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) అర్హ‌త సాధించి ఉండాలి. గేట్‌-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడిక‌ల్ టెస్ట్ త‌దిత‌రాలు ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా అక్టోబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు...

మొత్తం పోస్టులు : 495

పోస్టులు : ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

అర్హ‌త‌లు : కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) అర్హ‌త సాధించి ఉండాలి.

విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ త‌దిత‌రాలు.

ఎంపిక : గేట్‌-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడిక‌ల్ టెస్ట్ త‌దిత‌రాలు ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

వ‌య‌స్సు : 27 ఏండ్లు మించ‌కుడ‌దు.

జీతం: రూ.40,000 నుంచి రూ.1,40,000 వ‌ర‌కు.

ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో

చివ‌రితేదీ : అక్టోబ‌ర్ 20


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్