తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
భారత సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 1899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. .
భారత సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ.. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద 1899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టల్ అసిస్టెంట్ (598 ఖాళీలు), సార్టింగ్ అసిస్టెంట్ (143 ఖాళీలు), పోస్ట్‌మ్యాన్ (585 ఖాళీలు), మెయిల్ గార్డ్ (3 ఖాళీలు), ఎంటీఎస్ (570 ఖాళీలు) ఉద్యోగాల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1,899 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- విద్యార్హతలు : అభ్యర్థులు పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి.
- వయసు : అభ్యర్థుల వయసు ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : నవంబర్ 10, 2023
- దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్ 9, 2023
- దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది : డిసెంబర్ 9, 2023
జీత భత్యాలు :
- Postal Assistant - Level 4 (రూ.25,500 - రూ. 81,100)
- Sorting Assistant - Level 4 (రూ.25,500 - రూ. 81,100)
- Postman - Level 3 (రూ.21,700 - రూ.69,100)
- Mail Guard - Level 3 (రూ.21,700 - రూ.69,100)
- Multi Tasking Staff (MTS) - Level 1 (రూ.18,000 - రూ.56,900)
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment