ట్రాన్స్‌కో, జెన్‌కో పోస్టులకు ఈ నోటిఫికేషన్‌

  టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కోలోని మూడు డైరెక్టర్‌ పోస్టులు, జెన్‌కోలోని 5 డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది..



పోస్ట్ వివరాలు :-  దీనిద్వారా గ్రిడ్ & ట్రాన్స్‌మిషన్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్స్, ఫైనాన్స్ విభాగాల్లో డైరెక్టర్ పోస్టులను భర్తీచేయనున్నారు

గ్రిడ్ & ట్రాన్స్‌మిషన్ మేనేజ్‌మెంట్-01, ప్రాజెక్ట్స్-01, ఫైనాన్స్-01

 
ఖాళీల సంఖ్య :-  03


జీతం వివరాలు :- 
 రూ.30,000  రూ.1,50,000


అర్హత  వివరాలు :- 
డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి


వయస్సు పరిమితి :-
అభ్యర్థుల వయసు 62 సంవత్సరాలలోపు


ఎంపిక విదానం :-  
ఆఫ్‌లైన్ ద్వారా. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నవారు సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా



చివరి తేది :- 
01.03.2024.


ట్రాన్స్‌కో డైరెక్టర్‌ పోస్టులకు అయితే cmd@tstransco.in కు, జెన్‌కో డైరెక్టర్ల పోస్టులకు అయితే cmd@tsgenco.co.in కు ఆన్‌లైన్‌లో కూడా పంపించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.



దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:-
The Chairman  & Managing Director, A-Block, 6th Floor,
TSTRANSCO, Vidyut Soudha, Hyderabad -500082. 


   ముఖ్యమైన లింకులు  


నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
Tt 

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..