Skip to main content

రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు.. RFCL

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) రామగుండం ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.






ఖాళీల సంఖ్య :- 
39

పోస్ట్ వివరాలు :- అటెండెంట్ గ్రేడ్-1 (మెకానికల్): 15 పోస్టులు

అటెండెంట్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్): 15 పోస్టులు  

అటెండెంట్ గ్రేడ్-1 (ఇన్స్ట్రుమెంటేషన్): 9 పోస్టులు


జీతం వివరాలు :-
  నెలకు రూ.21,500 నుండి రూ.52,000



అర్హత  వివరాలు :-

మెట్రిక్యులేషన్ థొ సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.

 ఐటీఐలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు


వయస్సు పరిమితి :- 
2024 జనవరి 31 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య



ఎంపిక విదానం :- 
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) 

స్కిల్ టెస్ట్ (ట్రేడ్) 

మెడికల్ టెస్ట్ 

సర్టిఫికెట్ వెరిఫికేషన్ 



చివరి తేది :-
ఫిబ్రవరి 22, 2024


దరఖాస్తు రుసుమురూ.200


పరీక్ష కేంద్రాలు:

  • హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, నాగ్పూర్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్


   ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
Tt 

Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..