ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాలు ....

 ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India post jobs 2024)లో ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది...


 ఖాళీల సంఖ్య :-   27 


పోస్ట్ వివరాలు :- చిక్కోడి-1, కలబురగి - 1  , హావేరి-1,  కార్వార్ - 1 , 

BG ప్రధాన కార్యాలయ ప్రాంతం

MMS, బెంగళూరు - 15, మాండ్య - 1, MMS, మైసూర్- 3, పుత్తూరు-1

శివమొగ్గ-1, ఉడిపి - 1, కోలార్-1



 

జీతం వివరాలు :-    
నెలా రూ.19,900 నుండి రూ.63,200 వరకు
  

అర్హత  వివరాలు :-  
10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి


వయస్సు పరిమితి :- 
వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య


ఎంపిక విదానం :-  
టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్‌ ,ఎంపికైన అభ్యర్థికి 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ 



చివరి తేది :- 
మే 14, 2024


దరఖాస్తు :  ఫారమ్‌ను నింపి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ చిరునామాకు పంపాలి -
“మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు - 560001”.

“The Manager,
Mail Motor Service,
Bengaluru-560001..


   పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

దరఖాస్తు ఫామ్  కోసం CLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
Tt  
 

Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

పోస్టాఫీసుల్లో 12,828 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌...

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..