Job Mela: హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10,000 జాబ్స్..

 హైదరాబాద్ లో ఏప్రిల్ 2వ తేదీన భారీ జాబ్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు శుభవార్త. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏప్రిల్ 2న ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.



అర్హతలు 

టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంసీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


అభ్యర్థులు వెంట తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు:


- బయోడేటా

- ఆధార్ కార్డు

విద్యార్హత సర్టిఫికేట్లు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు (గతంలో పని చేసిన/చేస్తున్న వారు)

- స్పోర్ట్స్ సర్టిఫికేట్లు (క్రీడాకారులు)

- 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు

అన్ని జిరాక్స్ కాపీలు మాత్రమే (3 సెట్ల


•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

      

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• 


ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2, 2023 ఉదయం 10.00-6.00

ఇంటర్వ్యూ వేదిక: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి.

రిజిస్ట్రేషన్ ఇలా: అభ్యర్థులు కిందా ఉన్న  గూగుల్  లింక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfNwPgmgjfDXz9wnw0W-a-hUo6NFvu4QT-Lg4ElOX_jZ_bmrg/viewform


-అభ్యర్థులు ఇతర వివరాలకు 6301717425, 6301716125 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.




మా సైట్ లో ప్రకటనలకు సంప్రదించండి 

https://wa.me/918099784821

Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..