RBI Recruitment | ఆర్‌బీఐలో 25 ఫార్మాసిస్ట్ పోస్టులు..

 25 ఫార్మసిస్ట్ పోస్ట్ లను భర్తీ చేయడం కోసం ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్ట్ లకు ఆఫ్ లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


ముంబయి/ నవీ ముంబయిలోని ఉన్న ఆర్ బీఐ డిస్పెన్సరీలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతోంది.


వివరాలు:

ఫార్మాసిస్ట్: 25 పోస్టులు


అర్హత: పదో తరగతి, డిప్లొమా ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మసిస్ట్గా రెండేళ్ల పని అనుభవం. కంప్యూటర్పై ప్రాథమిక పని పరిజ్ఞానం ఉండాలి.


 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

       

ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను 

రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్డు, ఫోర్ట్, ముంబయి 

చిరునామాకు పంపించాలి.


దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2023.


PDF కోసం క్లిక్ చేయండి 👇🏼👇🏼👇🏼



Comments

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

తెలుగు, ఇంగ్షీషు మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్🔥20 తెలుగు పేపర్స్ .. ..