ఇంట‌ర్, డిగ్రీ అర్హతతో.. 909 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు....

 ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, 




త‌దిత‌ర పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లు సంయుక్తంగా ప్ర‌క‌టన విడుద‌ల చేశాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 909 భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభంకాగా అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.


మొత్తం పోస్టులు : 909

పోస్టులు : ఈసీజీ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్, త‌దిత‌రాలు...


జీతము :-

లెవెల్ -1 ఉద్యోగాలకు 18000/- నుండి 56,900/-

లెవెల్ -2 ఉద్యోగాలకు 19000/- నుండి 63,200/-

లెవెల్ -3 ఉద్యోగాలకు 21,700/- నుండి 69,100/-

లెవెల్ -4 ఉద్యోగాలకు 25,500/- నుండి 81,100/-

లెవెల్ -5 ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/-

లెవెల్ -6 ఉద్యోగాలకు 35,400/- నుండి 1,12,400/-


అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, ఇంట‌ర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వార

దరఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: అక్టోబ‌ర్ 25


ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

 



Comments

Post a Comment

Popular posts from this blog

కొత్తగా మీసేవా సెంటర్‌లు ఏర్పాటుకు దరఖాస్తులు

10వ తరగతి తో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.

RTC లో 813 కండక్టర్ పోస్టులు భర్తీ .. మంత్రి పొన్నం ప్రభాకర్