Posts

Showing posts from January, 2024

ట్రాన్స్‌కో, జెన్‌కో పోస్టులకు ఈ నోటిఫికేషన్‌

Image
   టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కోలోని మూడు డైరెక్టర్‌ పోస్టులు, జెన్‌కోలోని 5 డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది.. పోస్ట్ వివరాలు :-   దీనిద్వారా గ్రిడ్ & ట్రాన్స్‌మిషన్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్స్, ఫైనాన్స్ విభాగాల్లో డైరెక్టర్ పోస్టులను భర్తీచేయనున్నారు గ్రిడ్ & ట్రాన్స్‌మిషన్ మేనేజ్‌మెంట్-01, ప్రాజెక్ట్స్-01, ఫైనాన్స్-01   ఖాళీల సంఖ్య :-  03 జీతం వివరాలు :-   రూ.30,000   రూ.1,50,000 అర్హత  వివరాలు :-  డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి వయస్సు పరిమితి :- అభ్యర్థుల వయసు 62 సంవత్సరాలలోపు ఎంపిక విదానం :-   ఆఫ్‌లైన్ ద్వారా. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నవారు సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  లక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా చివరి తేది :-  01.03.2024. ట్రాన్స్‌కో డైరెక్టర్‌ పోస్టులకు అయితే cmd@tstransco.in కు, జెన్‌కో డైరెక్టర్ల పోస్టులకు అయితే cmd@tsgenco.co.in కు ఆన్‌లైన్‌లో కూడా పంపించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:- The Chairman

TSRTCలో కొలువుల జాతర...మంత్రి కీలక ప్రకటన

Image
 టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొలువుల జాతర షురూ కాబోతోంది. రీసెంట్ గా మహాలక్ష్మి స్కీం తీసుకొచ్చి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగ నియామకాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆర్టీసీలో 3 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ఆయన చెప్పారు. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల మంది పని చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పరచుకొని కొత్త నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలోనే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని మంత్రి అన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయబోతున్నామని, వాటిలో దాదాపు 3 వేల మంది సిబ్బందిని తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ నెల 31వ ఈ ఉద్యోగాలకు సం

రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు.. RFCL

Image
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) రామగుండం ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీల సంఖ్య :-  39 పోస్ట్ వివరాలు :-  అటెండెంట్ గ్రేడ్-1 (మెకానికల్):  15 పోస్టులు అటెండెంట్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్):  15 పోస్టులు   అటెండెంట్ గ్రేడ్-1 (ఇన్స్ట్రుమెంటేషన్):  9 పోస్టులు జీతం వివరాలు :-    నెలకు రూ. 21, 500 నుండి రూ. 52, 000 అర్హత  వివరాలు :- మెట్రిక్యులేషన్ థొ  సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.  ఐటీఐలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు ఎస్సీ,  ఎస్టీ,  దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు వయస్సు పరిమితి :-  2024 జనవరి 31 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఎంపిక విదానం :-  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)  స్కిల్ టెస్ట్ (ట్రేడ్)  మెడికల్ టెస్ట్  సర్టిఫికెట్ వెరిఫికేషన్  చివరి తేది :- ఫిబ్రవరి 22,  2024 దరఖాస్తు రుసుము :  రూ. 200 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,  కరీంనగర్,  కర్నూలు,  నాగ్పూర్,  విజయవాడ,  విశాఖపట్నం,  వరంగల్    ముఖ్యమైన లింకులు   ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి CLICK HERE నో

డిగ్రీతో హైదరాబాద్, విశాఖపట్నం , బెంగళూరు (BDL ) లో జాబ్ నోటిఫికేషన్

Image
  కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన    భారత్ డైనమిక్స్ లిమిటెడ్  భారతదేశంలో ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలను తయారు చేసే  సంస్థ  .    హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలో  భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) జాబ్స్ కి  నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ..  ఖాళీల సంఖ్య :-   361 పోస్ట్ వివరాలు :-  భారత్ డైనమిక్స్ లిమిటెడ్  136 ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్‌ పోస్టులు, 142 ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్ పోస్టులు, 83 ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి   జీతం వివరాలు :-    రూ.23,000 నుండి  రూ.39,000 వరకు  అర్హత  వివరాలు :- ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ పాసై ఉండటంతో పాటు పని అనుభవం కూడా ఉండాలి  వయస్సు పరిమితి :-  వయస్సు 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు ఫీజు :-  ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.300గా, ఇతర పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.200 ఎంపిక విదానం :-   డైరెక్ట్  ఇంటర్వ్యూ ,     మెరిట్ లిస్ట్, పని అనుభవం, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక

రైల్వేలో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలు

Image
  నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఖాళీల సంఖ్య :-   5,696 పోస్ట్ వివరాలు :-    అసిస్టెంట్ లోకో పైలట్ (  (Assistant Loco Pilot ) జీతం వివరాలు :-   రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ అర్హత  వివరాలు :- ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.   ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రీజియన్లు :  జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్ , సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ త‌దిత‌రాలు వయస్సు పరిమితి :- కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు రుసుము   మహిళలు/EBC/SC/ST/మాజీ-సర్వీస్‌మెన్/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలకు దరఖాస్తు రుసుము రూ. 250. ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము:- రూ. 500 ఎంపిక విదాన