Posts

Showing posts from April, 2024

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాలు ....

Image
  ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India post jobs 2024)లో ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది...   ఖాళీల సంఖ్య :-    27   పోస్ట్ వివరాలు :-  చిక్కోడి-1,  కలబురగి - 1  , హావేరి-1,  కార్వార్ - 1 ,  BG ప్రధాన కార్యాలయ ప్రాంతం MMS, బెంగళూరు - 15, మాండ్య - 1, MMS, మైసూర్- 3, పుత్తూరు-1 శివమొగ్గ-1, ఉడిపి - 1, కోలార్-1   జీతం వివరాలు :-     నెలా రూ.19,900 నుండి రూ.63,200 వరకు    అర్హత  వివరాలు :-   10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వయస్సు పరిమితి :-  వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఎంపిక విదానం :-   టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్‌ , ఎంపికైన అభ్యర్థికి 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్   చివరి తేది :-  మే 14, 2024 దరఖాస్తు :    ఫారమ్‌ను నింపి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ చిరునామాకు పంపాలి - “మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు - 560001”. “The Manager, Mail Motor Service, Bengaluru-560001..      పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు   దరఖాస్తు ఫామ్ 

ఇంటర్ పాసైతే చాలు..రూ:35వేల శాలరీతో సర్కార్ నౌకరి..!

Image
  ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు , న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  దీని ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు పోస్ట్ వివరాలు :-    ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు   ఖాళీల సంఖ్య :-     1,074  పోస్టులు జీతం వివరాలు :-   నెలకు రూ.25,000 నుంచి రూ.35,000    అర్హత  వివరాలు :-    గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణు త వయస్సు పరిమితి :-  18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విదానం :-  రాత పరీక్ష అయిన తర్వాత ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ చేస్తారు. చివరి తేది :-   22-మే -2024 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్:  విశాఖపట్నం, హైదరాబాద్ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇక్కడ ఇస్తున్నాం     పైన పోస్ట్ కి సంబందించి   ముఖ్యమైన లింకులు   ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి CLICK HERE నోటిఫికే

రైల్వే లో 10 వ తరగతితో ఉద్యోగాలు

Image
  నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆర్​ఆర్​బీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్​లోని 4660 SI, కానిస్టేబుల్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది..   ఖాళీల సంఖ్య :-   SI పోస్టులు 452,                           కానిస్టేబుల్  4,208   పోస్ట్ వివరాలు :-  RPF లో 4660 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. SI పోస్టులు 452, కానిస్టేబుల్ ఉద్యోగాలు 4,208 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అన్లైన్‌లో అప్లై చేసుకోవచ్చు   జీతం వివరాలు :-      సబ్​-ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం ఇస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700    అర్హత  వివరాలు :-   సబ్​-ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం SSLC (10వ తరగతి) చదివి ఉండాలి. వయస్సు పరిమితి :-  SI పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు - 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసే అ

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ..భారీ జీతంతో ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు

Image
హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ Electronics Corporation of India Limited మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.... ఈసీఐఎల్‌ (ECIL) ఇప్పుడు 7 ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏలో ఉత్తీర్ణత సాధించిన వారికి మంచి శాలరీతో ఈ ఉద్యోగం ఇస్తున్నారు. దీనికి అప్లై చేసేవారి వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి. ఖాళీల సంఖ్య :-    7  పోస్ట్ వివరాలు :-  ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ   జీతం వివరాలు :-      జీతం రూ. 40 వేల నుంచి రూ.1,40,000 ఉంటుంది    వయస్సు పరిమితి :-  దీనికి అప్లై చేసేవారి వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విదానం :-  రాతపరీక్ష, ఇంటర్వూతో పాటు గ్రూప్ డిస్కషన్   చివరి తేది :-  ఏప్రిల్ 13వ తేదీ https://www.ecil.co.in/jobs.html  వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 13వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కానుంది.  దరఖాస్తు ఫీజు :  రూ. 1000. అప్లై చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వూతో పాటు గ్రూప్ డిస్కషన్ వంటివి ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులను ట్రైనీ ఆఫస

డిగ్రీ అర్హత తో ఒప్పో మొబైల్స్ లొ జాబ్స్ | OPPO JOBS

Image
     ఒప్పో మొబైల్స్ తెలంగాణ లో  అర్హత తో  డిగ్రీ తో జాబ్స్  పోస్ట్ :- ట్రైనర్ ( Male ) అర్హత  :-  డిగ్రీ  ప్రదేశం  :- హైదరాబాద్   అనుభవం  :-  మొబైల్ రంగం లో 0-1  అనుభవం జీతభత్యాలు  :- 18,000 + ఇన్సెంటివ్స్  ఎంపిక   :- ఇంటర్వ్యూ ద్వారా RESUME ని  maheshsingitham@gmail.com , tsoppotrainingdepot@gmail.com  

ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీలు!

Image
ఆర్టీసీ సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. మార్చి నెలాఖరులో 176 మంది పదవీ విరమణ పొందగా.. ఈ ఏప్రిల్-డిసెంబరు మధ్య మరో 1,354 మంది రిటైర్ కానున్నారు. వీరిలో డ్రైవర్లు 403 మంది.. కండక్టర్లు 350 మంది ఉన్నారు  ఆర్టీసీలో ఓవైపు ప్రయాణి కలు గణనీయంగా పెరుగుతుండగా.. పదవీ విరమ ణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది. ఈ పథకం ముందునాటి పరిస్థితితో పోలిస్తే రోజుకు దాదాపు 15 లక్షల మంది అదనంగా ప్రయాణాలు చేస్తు న్నారు.  2 వేల కొత్త బస్సులకు ప్రణాళికలు.. పెరిగిన ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరో రెండు వేల కొత్త బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ ప్రణా ళికలు రూపొందించింది. ఇవి కార్యరూపం దాల్చి కొత్త బస్సులు రోడ్డెక్కితే వాటిని నడిపేందుకు, నిర్వహణకు అవసరమైన సిబ్బంది కావాలి. ఇప్పటికే సంస్థలో భారీగా ఖాళీలున్నాయి. మంజూరైన (శాంక్షన్) పోస్టుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం సంస్థలో పనిచే స్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  ఫిబ్రవరి నాటికి..

టెన్త్ పాస్ తో రైల్వేస్‌లో భారీగా ఉద్యోగాలు....

Image
  నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ పదో తరగతి, ఐటీఐ అర్హతతో భారీగా అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపట్టింది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.  అర్హత ఉన్న అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ విజిట్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు మే 1తో ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1113 అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి...   పోస్ట్ వివరాలు :-   రాయ్‌పూర్‌లోని వాగన్ రిపేర్ షాప్‌లో 269 ఖాళీలు భర్తీ కానున్నాయి.  వాగన్ రిపేర్ షాప్ పోస్టుల్లో ఫిట్టర్- 110, వెల్డర్- 110, మెషినిస్ట్- 15,  టర్నర్- 14, ఎలక్ట్రీషియన్- 14, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్- 4, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 1, స్టెనోగ్రాఫర్(హిందీ)- 1 పోస్టు భర్తీ కానున్నాయి. DRM ఆఫీస్‌ వేకెన్సీస్‌లో వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 161,  టర్నర్- 54, ఫిట్టర్- 207, ఎలక్ట్రీషియన్- 212, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 15,  స్టెనోగ్రాఫర్(హిందీ)- 8, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్- 10, హెల్త్ అండ్ శానిటర్ ఇన్‌స్పెక్టర్- 25, మెషినిస్ట్- 15, డిజిల్ మెకానిక్- 81, ఫ్రిజ్ అండ్ ఏసీ మెకానిక్- 21, ఆటో ఎలక్ట్రిక

⭐ ఒక్క క్లిక్ తో 25 పేపర్లు ⭐ AP& TS అన్ని పేపర్స్ ఉచితంగా PDF రూపంలో ⭐

Image
      💥     తెలుగు ప్రజల కోసం  25 తెలుగు పేపర్స్ ఒకే చోట   💥 తెలుగు & ఇంగ్షీషు  మెయిన్ పేపర్స్  TS & AP  జిల్లా పేపర్స్    సండే బుక్స్           మీ  gmail  తో లాగిన్ తప్పని సరిగా చేయండి                        పేపర్ పేరుపై క్లిక్ చేయండి                                                                                                     🗞️ ఇంగ్లీష్ పేపర్స్ 🗞️       THE HINDU   DECCAN CHRONICLE THE HANS INDIA             The Times Of India మా  వాట్సాప్ గ్రూప్‌లో చేరండి  మా  టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరండి