Posts

Showing posts from July, 2023

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు

Image
  సి   విల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియ‌ర్ ఇంజినీర్  పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) త‌దిత‌ర కేంద్ర శాఖ‌ల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు  : 1324 పోస్టులు  :  జూనియ‌ర్ ఇంజినీర్ విభాగాలు :  

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు....

Image
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇటీవల వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాయి.  తాజాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), మంచి జీతంతో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ cotcorp.org.in లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ గడువు ఆగస్టు 13న ముగుస్తుంది. సీసీఐ ఈ రిక్రూట్‌మెంట్‌తో మొత్తం 93 ఖాళీలను ఖాళీల వివరాలు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-81 పోస్టులు,  మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-6 పోస్టులు,  మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్)-6  ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అర్హతలు  అభ్యర్థుల వయసు జులై 24 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.  పోస్ట్‌ను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వేర్వేరుగా ఉన్నాయి.  మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్) ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్‌లో ఎంబీఏ చేసి ఉండాలి. మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్) పోస్టులకు కామర్స్‌, ఫైనాన్స్‌లో పీజీ పూర్తిచేసి ఉండాలి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుక

ఆశాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదల

Image
తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో PTC  పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల(పీటీసీ) నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఉపసంచాలకులు మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆశాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తల యూనిట్ పార్టమ్  కరస్పాండెంట్ల (PTCల) నియామకానికి తెలంగాణ రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని కరస్పాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. క్రింద పేర్కొన్న జిల్లాలలో దరఖాస్తులు కోరుతోంది. 1. హైదరాబాద్                           |   2.  భద్రాద్రి కొత్తగూడెం  . 3. జయశంకర్ భూపాలపల్లి.     |  4. జోగులాంబ గద్వాల్ 5. కొమరం భీం అసిఫాబాద్      |     6.  మహబూబ్ నగర్  . 7. మెదక్                                     |   8. ములుగు 9. నాగర్ కర్నూలు                     |   10. నారాయణపేట. 11. నిర్మల్                                  |   12. నిజామాబాద్ 13. పెద్దపల్లి                               |  14. రంగారెడ్డి 15. వికారాబాద్.                          |   16. వరంగల్ (అర్బన్)/హనుమకొండ 17. యాదాద్రి భువనగిరి.          |   18.  కామారెడ్డి  .

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ గుడ్ న్యూస్.. వైద్య శాఖ నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదల

Image
  తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. తాజాగా మెడికల్& ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఏకంగా 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రకటన విడుదల చేశారు అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు  https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm  వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ఆశావాహులకు ఈ సందర్భంగా మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  దరఖాస్తు   ప్రారంభం:  ఆగస్టు 25న    దరఖాస్తు ఆఖరి తేదీగా :  దరఖాస్తు ఆఖరి తేదీగా : సెప్టెంబర్ 19    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి CLICK HERE నోటిఫికేషన్ PDf CLICK HERE అధికారిక వెబ్‌సైట్ CLICK HERE వాట్సప్ గ్రూప

బాసర ట్రిపుల్ ఐటీ లో ఉద్యోగాలు

Image
  బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.   పోస్టులు, విభాగాల వివరాలు.. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు. . సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు విభాగాల్లో ఖాళీలున్నాయి. గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు..  కెమికల్ ఇంజినీరింగ్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీలున్నాయి. గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు..  కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో

Aditya Birla Work From Home Job: కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Image
  ప్రముఖ సంస్థ అయినటువంటి Aditya Birla Capital నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ విడుదల .  ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.  ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ట్రైనింగ్ తో పాటు జాబ్స్ ఇస్తారు ఖాళీల వివరాలు : Aditya Birla Capital Notification నందు రెండు తెలుగు  రాష్ట్రాలలోని ప్రతి ఏరియాలలో ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఖాళీలు కలవు. ఇవి వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ గా చెప్పుకోవచ్చు. వయస్సు : అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ఐబిపియస్ నుండి విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 20 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు. విద్యార్హతలు : ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీరు ఇంటర్ గాని, ఏదైనా డిగ్రీ గాని పోస్టు గ్రాడ్యుయేట్ గాని ఉత్తీర్ణులై ఉండాలి. మీరు అవసరమైన చోట బహుళ భాషలు మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందం

డిగ్రీ అర్హత తో బ్యాంక్ లో క్లార్క్ జాబ్స్

Image
  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్   ఐబీపీఎస్ పలు క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ నోటిఫికేషన్ ద్వారా 4500కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగానే తాజాగా వీటి దరఖాస్తుల గడువు పొడిగించబడింది. (ఐబీపీఎస్‌), 2024-2025 సంవత్సరానికి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(సీఆర్‌పీ)-XIII నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో మరో 500 పోస్టులను పెంచుతూ ఐబీపీఎస్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 4,045 ఖాళీలుండగా.. ఇప్పుడా సంఖ్య 4,545కు చేరింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకుల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణ‌త‌తో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం క‌లిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జులై 21 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చని మొదట పేర్కొన్నారు. తాజాగా ఐబీపీఎస్ మరో నోటీస్ విడుదల చేసింది. దరఖా

ఎయిర్‌పోర్ట్‌లో 1086 ఉద్యోగాలు ..ఇంటర్ పాసై ఉండాలి

Image
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు (Jobs) పొందే ఛాన్స్ వచ్చింది. సెమీ-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్ రిక్రూట్‌మెంట్ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ గ్రౌండ్ డిపార్ట్‌మెంట్లలో మొత్తం 1086 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.igiaviationdelhi.com   ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ  ప్రారంభమైంది. ఈ గడువు జులై 31  తో ముగుస్తుంది. రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు, సెలక్షన్ ప్రాసెస్ తదితర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి కనీసం ఇంటర్ పాసై ఉండాలి. ప్రస్తుతం 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవియేషన్/ఎయిర్‌లైన్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా తప్పనిసరి కాదు. పురుష, మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి కనీసం ఇంటర్ పాసై ఉ

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 6329 పోస్టులు... టీచ‌ర్ (టీజీటీ), (5660) పోస్టులు

Image
  దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ (EMRS) పాఠశాలల్లో ఖాళీగా ఉన్న.. ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ), హాస్టల్ వార్డెన్ త‌దిత‌ర టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్ (NESTS) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది ఈ నోటిఫికేష‌న్ ద్వారా బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్, ఉర్దూ, మిజో, సంస్కృతం తదితర సబ్జెక్టుల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు టీజీటీ పోస్టులకు బీఈడీ, పీజీ డిగ్రీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ.. టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెల‌క్ష‌న్ ప‌రీక్ష(ESSE-2023), డాక్యూమెంట్ వెరిఫికేష‌న్ (Document Verification), మెడిక‌ల్ ఎగ్జామ్ (Medical Examination) ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు : 6239 పోస్టులు :  1.ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీ