RCFL 2023 | రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ లో ఉద్యోగాలు
ఆఫీసర్ Officer (Finance), సీనియర్ ఆఫీసర్ Senior Officer (Finance), మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్సీఎఫ్ఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్స్, మెడికల్ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, బీకామ్, బీబీఏ, బీఏఎఫ్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు : 11 పోస్టులు: ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్. విభాగాలు: ఫైనాన్స్, మెడికల్ అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, సీఏ, సీఎంఏ, బీకామ్, బీబీఏ, బీఏఎఫ్, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎంలో ఉత్తీర్ణత జీతం : నెలకు రూ.40000 నుంచి రూ.2లక్షలు ఎంపిక : పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా పరీక్ష విధానం : పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ