Posts

Showing posts from February, 2022

INDIAN NAVY | ఇండియన్ నేవీలో SSC ఆఫీసర్లు

Image
  ఇండియన్ నేవీలో ఎస్ఎస్సి ఆఫీసర్లు  భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ .. 2023 జనవరి ( ఎసిటి 23 ) కోర్సులో భాగంగా వివిధ విభాగాల్లో 155 షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అవివా హితులైన స్త్రీ , పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరు తోంది .  పోస్టు : షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు    బ్రాంచిల వారీగా ఖాళీలు   ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ : 93  విభాగాలు : జనరల్ సర్వీస్ , ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ , అబ్బర్వర్ , పైలెట్ , లాజిస్టిక్స్  అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాంచిలో బీఈ / బీటెక్ , ఎంఏ , ఎమ్మెస్సీ ఉత్తీర్ణత . ఎడ్యుకేషన్ బ్రాంచ్ ( ఎడ్యుకేషన్ ) : 17  అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ , ఎంఏ , ఎమ్మెస్సీ ఉత్తీర్ణత .   టెక్నికల్ బ్రాంచ్ : 45   విభాగాలు : ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ ) , ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ )  అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ , ఎంపి , ఎమ్మెసి  వయసు : 02 జనవరి 1908 01 జూలై 2003 మధ్య జన్మించి ఉండాలి  ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్ SSB ఇంటర్వ్యూలు , మెడికల్ ట

NTPC JOBS | ఎన్టీపీసీలో మెడికల్ పోస్టులు

Image
 NTPC, ఎన్టీపీసీలో మెడికల్ పోస్టులు భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎన్టీపీసీ ) కింద పేర్కొన్న 97 మెడికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది .   పోస్టులు : జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు ( జీడీఎంఓ ) : 60  పీడి యాట్రీషియన్లు : 09    ఆర్థోపెడిక్స్ : 05    ఆప్తాల్మాలజిస్ట్ : 02    రేడియాల జిస్ట్ : 08  అబై ట్రిక్స్ అండ్ గైనకాలజీ: 03  పాథాలజిస్ట్ : 08  ఈఎన్టి : 02    అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ , సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ డిగ్రీ ( ఎండీ / ఎంఎస్ / డీఎన్డీబీ ) / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత .  సంబం ధిత పనిలో అనుభవం ఉండాలి .  జీతభత్యాలు : జీడీఎంఓ పోస్టులకు నెలకు రూ .50,000 నుంచి రూ .1,60,000    మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు రూ .70,000 నుంచి రూ .2,00,000 వరకు చెల్లిస్తారు .  దరఖాస్తు విధానం : ఆన్లైన్లో   ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఫిబ్రవరి 25   దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 16  వెబ్సైట్ : https://www.ntpc.co.in/

Current Affairs | కరెంట్ అఫైర్స్ | 28-02-2021

Image
  Current Affairs  కరెంట్ అఫైర్స్ |  28-02-2021  1. ఇరక్లి గరీబ్‌స్చిలీ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ✅ ఉత్తర జార్జియా             2. ఏ రాష్ట్ర ప్రభుత్వం మహా సమృద్ధి మహిళా సశక్తికరణ్ యోజనను ప్రారంభించినట్లు ప్రకటించింది?  ✅ - మహారాష్ట్ర   3. ఏ దేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి మైఖేల్ సోమరే మరణించారు?  ✅ - పాపువా న్యూ గినియా   4. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?  ✅ - దుష్యంత్ చౌతాలా   5. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి PM FME పథకాన్ని ప్రారంభించారు?  ✅ - మణిపూర్   6. ఏ రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచింది?  ✅ - తమిళనాడు   7. కార్బన్ వాచ్‌ను ప్రారంభించిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది?  ✅ - చండీగఢ్   8. టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్ కోసం ఎవరు ఎంపికయ్యారు?  ✅ - ఉత్తమ్ లాహిరి    9. PM కిసాన్ యోజనను అత్యంత వేగంగా అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ✅ ఉత్తర - ఉత్తర ప్రదేశ్   10. ఏ కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించబడింది? ✅ పుదుచ్చేరి

తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు వివరాలు

Image
తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు వివరాలు ఇవే..... మొత్తం ఖాళీల సంఖ్య : 56,979 తెలంగాణ కేబినెట్‌కు నివేదిక అందజేసిన ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య :  44,022  ఇతర సంస్థల్లో ఖాళీల సంఖ్య :  12,957 ఖాళీల భర్తీకి అవకాశం....  పోలీసుశాఖలో  : 21,507 పోస్టులు సమాచార శాఖలో  :4 మాత్రమే ఉపాధ్యాయ ఖాళీల్లో దాదాపు 18 వేల SGT పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీల ప్రస్తావన మాత్రం లేదు. మొత్తం 28 శాఖల వివరాలు మంత్రివర్గం ముందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి అవకాశముందో ఆర్థిక శాఖ తేల్చింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 44,022, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, ఇతర సంస్థల్లో 12,957 కలిపి మొత్తం 56,979 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (డీఆర్‌) పోస్టుల భర్తీకి అవకాశముందని స్పష్టం చేసింది.  ఈ మేరకు నివేదికను ఆర్థిక శాఖ కేబినెట్‌కు సమర్పించింది. ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉండగా, అతి తక్కువగా సమాచార శాఖలో కేవలం నాలుగంటే నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి.  ఇలా మొత్తం 28 శాఖల వివరాలను కేబినెట్‌కు సమర్పించగా, 8 ప్రభుత్వ శాఖల్లో 100కన్నా తక్కువ

ఎగ్జిమ్ బ్యాంక్ లో 25 మేనేజ్మెంట్ ట్రెయినీలు

Image
ఎగ్జిమ్ బ్యాంక్ లో 25 మేనేజ్మెంట్ ట్రెయినీలు భారత ప్రభుత్వరంగానికి చెందిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎగ్జిమ్ బ్యాంక్ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది  అర్హత : కనీసం 65 శాతం మార్కులతో ఎంబీఏ / పీజీడీబీఏ ( ఫైనాన్స్ స్పెషలైజేషన్ ) ఉత్తీర్ణత . వయసు : 2022 సెప్టెంబరు 30 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.  ఎంపిక : రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు. పరీక్ష విధానం : దీనిని ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు . నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది . తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు ( 1/4 ) కట్ చేస్తారు . ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మాధ్య మంలో ఉంటుంది . ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు . దరఖాస్తు విధానం : ఆన్లైన్లో  దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .600 , ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్య ర్థులు రూ .100 చెల్లించాలి దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 14  రాత పరీక్ష : 2022 ఏప్రిల్ వెబ్సైట్ : https://www.eximbankindia.in/  

సీఎంఆర్ఎల్ చెన్నైలో ఎగ్జిక్యూటివ్

Image
సీఎంఆర్ఎల్ చెన్నైలో ఎగ్జిక్యూటివ్లు  భారత ప్రభుత్వ , తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ ( సీఎంఆర్ఎల్ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .   మొత్తం ఖాళీలు : 19  పోస్టులు :  జనరల్ మేనేజర్ , అడిషనల్ జనరల్ మేనేజర్ , జాయింట్ జనరల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ , డిప్యూటీ మేనేజర్ , మేనే జర్ , అసిస్టెంట్ మేనేజర్  విభాగాలు : అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ , క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ , సేఫ్టీ డిజైన్ అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ / డి ప్లొమా , బీఈ / బీటెక్ , ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు : 2022 ఫిబ్రవరి 25 నాటికి 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి  జీతభత్యాలు : నెలకు రూ .60,000 నుంచి రూ .2,25,000 వరకు చెల్లిస్తారు ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు .  దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా  దరఖాస్తు ఫీజు : ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు రూ .500 చెల్లిం చాలి . యూఆర్ అభ్యర్థులు , ఇతరులు రూ .300 చెల్లిం చాలి .  పీడబ్ల్యూడీ

సి - డాక్లో పోస్టులు 37 ఖాళీలు

సి - డాక్లో పోస్టులు 37 ఖాళీలు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సిల్చా ర్ ( అసోం ) లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ( సి - డాక్ ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది  మొత్తం ఖాళీలు : 37    పోస్టులు ప్రాజెక్ట్ మేనేజర్లు : 02 ;  ప్రాజెక్ట్ లీడర్లు : 02 ;  ప్రాజెక్ట్ ఇంజ నీర్లు : 09 ;  ప్రాజెక్ట్ అసోసియేట్లు : 11 ;  ప్రాజెక్ట్ టెక్నీషియన్లు : 04 ;  ప్రాజెక్ట్ ఆఫీసర్లు : 03 ;  ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ : 06 విభాగాలు : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ , మొబైల్ అప్లికేషన్ డెవలపర్ , ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ .  అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబం ధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ / పీహెచీ ఉత్తీర్ణత .  సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి .  వయసు : పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి .  ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా  దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి  దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 28 వెబ్సైట

ఎస్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు | Assistant Manager Posts In SBI

Image
  ఎస్బీఐలో 48 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు విద్యార్హత : గ్రాడ్యుయేషన్ ఆ పైన అనుభవం : ఏదైనా అనుభవం జీతం : ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది షిఫ్ట్ టైమ్ : జనరల్ షిఫ్టు ఇతర వివరాలు : ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను 48 భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది . మొత్తం ఖాళీలు : 48 ఇందులో నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అసిస్టెంట్ మేజనర్ 15 , రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ 33 చొప్పున ఖాళీలు ఉన్నాయి.  అర్హతలు : 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు : 40 ఏండ్లలోపువారై ఉండాలి ఎంపిక విధానం : ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షను 1 20 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి 25 మార్కులు కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్లో దరఖాస్తులకు చివరితేదీ : ఫిబ్రవరి 25 అప్లికేషన్ ఫీజ

పదవ తరగతితో ఇండియన్ నేవీ లో ఉద్యోగ అవకాశాలు

Image
  టెన్త్ వారికి ఇండియన్ నేవీ లో ఉద్యోగ  అవకాశాలు విద్యార్హత : 10th ఆ పైన అనుభవం : 0-1 జీతం :  ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది షిఫ్ట్ టైమ్ : ఎనీ షిఫ్ట్ ఇతర వివరాలు  పోస్టులు : ట్రేడ్ మెన్ వయస్సు : పోస్టుని బట్టి 18-25 సంవత్సరాలు మించి ఉండరాదు దరఖాస్తు విధానం : ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21-03-2022 వెబ్ సైట్ :  https://www.joinindiannavy.gov.in/

పదో తరగతితో ఇండియన్ బ్యాంకులో 202 ఉద్యోగాలు

Image
  ఇండియన్ బ్యాంకులో 202 ఉద్యోగాలు విద్యార్హత : 10th ఆ పైన అనుభవం : ఏదైనా అనుభవం జీతం : ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది షిఫ్ట్ టైమ్ : ఎనీ షిఫ్ట్ ఇతర వివరాలు : భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంకు దేశవ్యాప్తంగా 202 సెక్యూరిటీ గార్డుల పోస్టులను భర్తీ చేస్తోంది.   అర్హత : పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్(ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) అయి ఉండాలి.  వయస్సు   : 45 ఏళ్లు మించకుండా ఉండాలి.  ఎంపిక ప్రక్రియ:   ఆబ్జెక్టివ్ టెస్ట్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫిజికల్ ఫిటినెస్ టెస్ట్, వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.  చివరితేది : మార్చి 9వ తేదీలోపు   వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు కింది వెబ్ సైట్ చూడండి.👇👇👇 https://www.indianbank.in/

ఇంటర్ అర్హతతో 4,000 పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

Image
SSC CHSL Recruitment 2022 ఇంటర్ అర్హతతో 4,000 పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL 2021 నోటిఫికేషన్ ద్వారా  ● లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ● జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA) ● పోస్టల్ అసిస్టెంట్ (PA) ● సార్టింగ్ అసిస్టెంట్ (SA) ● డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాదికి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ను ఇప్పుడు చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.  ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చును. ● అప్లై చేయడానికి 2022 మార్చి 7 చివరి తేదీ. ● కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1)- 2022 మే టైర్ 2 ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టీవ్ పేపర్)- తేదీలు త్వరలో వెల్లడించనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ● విద్యార్హతలు - ఇంటర్మీడియట్ పాస్ కావాలి ● వయస్సు - 2022 జనవరి 1 నాటికి 18

హిస్టరీ బిట్స్ -13

Image
  🔥ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ హిస్టరీ బిట్స్ 🔥 1.తెల్ల గుడ్డల తానులను ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది?  ✅ఇంజరం 2.ఉత్తర రామాయణం రచించింది?  ✅కంకంటి పాపరాజు 3.మనదేశంలో బత్తాయి ప్రవేశపెట్టిన ఐరోపా వారు ? ✅డచ్చి వారు*  4.వేదంత రసాయనం రచించినది ? ✅దిట్టక నారాయణకవి* 5.గాడిచర్ల స్వరాజ్య పార్టీ ని ఎప్పుడు స్థాపించారు?  ✅1935 6.హైదరాబాద్ పోలీస్ సర్వీస్  ఎప్పుడు ఏర్పడింది?  ✅1915 7.ఏ సంవత్సరంలో గుంటూరు లో క్షామం వచ్చింది?  ✅1833*  8.గ్రంథాలయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ? ✅1911  9.తెలుగు మొదటి చలనచిత్రం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?  ✅1931 10.చాణిక్యులు వెంగినిని వదిలి రాజమహేంద్రవరం కు రాజధాని ని మార్చాను సంవత్సరం?  ✅945 11.స్వతంత్ర ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?  ✅1955  12.బందరు జాతీయ కళాశాలలో స్థాపించిన సంవత్సరం?  ✅1907 ꧁ 𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂 ꧂ https://wa.me/919912541440 ✨టెలిగ్రామ్ గ్రూప్✨ http://t.me/telanganaGKgroups

జనరల్ నాలెడ్జ్ General Knowledge - 12

Image
  1. గ్రాస్ కోర్టులో ఏ అంతర్జాతీయ టెన్నిస్ ఈవెంట్ ఆడతారు? ✔ వింబెల్డన్  2. ఎడారి మొక్కలు దేని ద్వారా వర్గీకరించబడతాయి? ✔ . మునిగిపోయిన స్టోమాటా ద్వారా  3. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ ఏ పథకంపై ఆధారపడి ఉంటుంది? ✔ . భారత ప్రభుత్వ చట్టం, 1935 4. పత్తికి ఏ నేల బాగా సరిపోతుంది? ✔ . రెగర్  5. సతి ఆచారం చట్టవిరుద్ధమని ఎవరిచేత ప్రకటించబడింది? ✔ . లార్డ్ విలియం బెంటింక్  6. చక్కెరలను వేరు చేయడానికి అత్యంత సంతృప్తికరమైన పద్ధతి ఏది? ✔ . క్రోమాటోగ్రఫీ   7. ‘బిజినెస్ @ స్పీడ్ ఆఫ్ థాట్’ రచయిత ఎవరు? ✔ . బిల్ గేట్స్  8. జాతీయ ఆదాయాన్ని నిర్ణయించడానికి 'ఆధారం ఏది? ✔ . వస్తువులు మరియు సేవల ఉత్పత్తి 9. వాటి నిర్మాణం ప్రక్రియ ఆధారంగా, మిగిలిన మూడు నుండి భిన్నంగా ఏ నేల ఏర్పడుతుంది? ✔ . రెగూర్  10. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి ఏది సహాయపడింది? ✔ . రియోత్వారీ సెటిల్మెంట్  11. మానవులలో అల్జీమర్స్ వ్యాధి ఏ క్షీణత ద్వారా వర్గీకరించబడుతుంది? ✔ . క్షీణత కణాలు  12. హిందీలో రాజ్యాంగం యొక్క అధికారిక సంస్కరణకు ఏ సవరణ అందించబడింది? ✔ . 58వ  13. వాతావరణం ద్వారా రేడియో

సెంట్రల్ రైల్వేలో 20 టెక్నికల్ అసోసియేట్లు భర్తీ

Image
 ముంబయిలోని సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపది కన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది .  మొత్తం ఖాళీలు : 20  అర్హత : సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా / బీఈ / బీటెక్ ఉత్తీర్ణత  వయసు : 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి జీతభత్యాలు : నెలకు రూ .30,000 వరకు చెల్లిస్తారు  ఎంపిక విధానం : విద్యార్హతలు , అనుభవం , పర్సనాలి టీ / ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహి స్తారు .  దరఖాస్తు విధానం : ఆఫ్లైన్లో  దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500 ,  ఎస్సీ / ఎస్టీ / పీడ బ్ల్యూడీ అభ్యర్థులు రూ .250 చెల్లించాలి .  దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 14  వెబ్సైట్ : CLICK HERE

సీఐఎస్ఎఫ్ 1149 కానిస్టేబుల్ , ఫైర్ ఖాళీల భర్తీకి ప్రకటన

Image
సీఐఎస్ఎఫ్ 1149  కానిస్టేబుల్ , ఫైర్ ఖాళీల భర్తీకి ప్రకటన   సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్  1149 కానిస్టేబుల్ / ఫైర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది .  పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు .  ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ) / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఎన్డీ ) , రాత పరీక్ష ఓఎంఆర్ / కంప్యూ టర్ బేస్డ్ టెస్ట్ ( సీబీటీ ) ఉంటాయి . వీటిల్లో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు . రాత పరీక్ష ఓఎంఆర్ విధానంలో ఇంగ్లిష్ , హిందీ భాషల్లో ఉంటుంది . పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ , ఆయా రాష్ట్రాలవారీగా ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు . పరీక్షల వివిధ దశల్లో అడ్మిట్ కార్డును ఆన్లైన్ ద్వారానే జారీచేస్తారు . పోస్టు ద్వారా పంపించారు . కాబట్టి అభ్యర్థులు వెబ్సైట్ను తరచూ చూస్తుండాలి .  అడ్మిట్ కార్డును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి .  ఖాళీల వివరాలు : మొత్తం 1149 పోస్టుల్లో ఆంధ్రప్రదే శ్కు 79 , తెలంగాణకు 30 కేటాయించారు . మొత్తం పోస్టుల్లో 10 శాతాన్ని మాజీ సైనికోద్యోగులకు రిజర్వ్ చేశ

ఎన్టీపీసీలో 40 పోస్టులు

Image
ఎన్టీపీసీలో 40 పోస్టులు భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎన్టీపీసీ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .  ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు ( ఈఈటీ ) మొత్తం ఖాళీలు : 40  విభాగాల వారీగా ఖాళీలు : ఐటీ -15 , మైనింగ్ -25  అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత  వయసు : 27 ఏళ్లు మించకుండా ఉండాలి .  ఎంపిక విధానం : గేట్ -2021 మెరిట్ స్కోర్ ఆధారంగా  దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022 , ఫిబ్రవరి 24. దరఖాస్తులకు చివరి తేది : 2022 , మార్చి 10.  వెబ్సైట్ : CLICK HERE 

10 th Class వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు

Image
  టెన్త్ వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ  అవకాశాలు ప్రదేశం : ఇండియా విద్యార్హత : 10th ఆ పైన అనుభవం : 0-1 జీతం : ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది షిఫ్ట్ టైమ్ : ఎనీ షిఫ్ట్ ఇతర వివరాలు : పోస్టులు కమ్యూనిటీ మొబిలైజర్ వయస్సు : పోస్టునీ బట్టి 21-45 సంవత్సరాలు మించి ఉండరాదు దరఖాస్తు విధానం : ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 24/02/2022 వెబ్ సైట్ :  CLICK HERE

వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( నిట్ ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .

Image
నిట్ - వరంగల్ ....  భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( నిట్ ) కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .  మొత్తం ఖాళీలు : 99 పోస్టులు  ఖాళీలు : ప్రొఫెసర్ -29 ,  అసోసియేట్ ప్రొఫెసర్ -50 ,  అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ -1 : 12 ,  అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ -2 : 08  దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022 , ఫిబ్రవరి 21. దరఖాస్తులకు చివరితేది : 2022 , మార్చి 17.  వెబ్ సైట్ : https://nitw.ac.in/

తెలంగాణ కో - ఆపరేటివ్ బ్యాంకుల్లో 445 పోస్టులు.

Image
తెలంగాణ కో - ఆపరేటివ్ బ్యాంకుల్లో 445 పోస్టులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ కో - ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ( టీఎస్సీఏబీ ) ఆధ్వర్యంలోని వివిధ జిల్లాలకు చెందిన కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ( డీసీసీబీ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి .  మొత్తం ఖాళీలు : 445 ( స్టాఫ్ అసిస్టెంట్లు -372 , అసిస్టెంట్ మేనేజర్లు -73 )  జిల్లాల వారీగా ఖాళీలు : ఆదిలాబాద్ -69 , హైదరాబాద్ -52 ,  కరీంనగర్ -84 , మహబూబ్ నగర్ -32 ,  మెదక్ -72 , నల్గొండ -36 ,  వరంగల్ -50 , ఖమ్మం -50 .  అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత .  వయసు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి . ఎంపిక విధానం : ఆన్లైన్ ఎగ్జామినేషన్ ( ప్రిలిమ్స్ , మెయిన్స్ ) ఆధారంగా .  దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .  దరఖాస్తులకు చివరితేదీ : 2022 , మార్చి 06. ప్రిలిమినరీ పరీక్ష తేది : 2022 , ఏప్రిల్ 24.  వెబ్సైట్ : https://tscab.org/

డిగ్రీ అర్హతతో బ్యాంకు లో ఉద్యోగ అవకాశాలు

Image
  డిగ్రీ అర్హతతో బ్యాంకు లో ఉద్యోగ  అవకాశాలు ప్రదేశం ఇండియా విద్యార్హత : గ్రాడ్యుయేషన్ ఆ పైన అనుభవం : 0-1 జీతం :  ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది షిఫ్ట్ టైమ్ :  ఎనీ షిఫ్ట్ ఇతర వివరాలు : పోస్టులు : మానేజ్మెంట్ ట్రైనీ వయస్సు : పోస్టునీ బట్టి 21-30 సంవత్సరాలు మించి ఉండరాదు దరఖాస్తు విధానం : ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15/02/2022 వెబ్ సైట్ :    https://www.nainitalbank.co.in/

చరిత్రలో ఈరోజు 20.02.2022

Image
చరిత్రలో ఈరోజు 20.02.2022 🔎 సంఘటనలు🔍 🌾1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10 ). . ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాసారు. ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. 🌾1988: మహారాష్ట్ర గవర్నర్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు. 🌾2003: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్ లో ప్రారంభమైనది. 🌹 జననాలు🌹 🥙1719: జోనాథన్ బక్, బక్స్పోర్ట్. (మ.1795) 🥙1880: మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు. 🥙1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు. 🥙1915: గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన

🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥

🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥 1.రాజ్యాంగంలోని ఏ ప్రత్యేక అధ్యాయం 4- ఏ దేనిని తెలియజేస్తుంది ? ✅ప్రాథమిక విధులు 2.ప్రాథమిక విధులు వేటిని గుర్తు చేసేందుకు ఉద్దేశించబడినవి ? ✅ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యం నడవడిక యొక్క మౌలిక నిబంధనలను పాటించడం 3.భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక విధులు గా పేరు కూడా బడినవి? ✅ఆదాయ పన్ను కట్టాలి, ప్రజా ఆస్తిని రక్షించాలి*  4.ఏది భారత రాజ్యాంగం యొక్క నిబంధన 51-ఎ  కు లోబడి ప్రాథమిక విధి కాదు  ? ✅ఎన్నికలలో ఓటు వేయడం 5.ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? ✅1976 6.ఏది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక వీధులలో చేర్చబడలేదు? ✅అల్పసంఖ్యాకుల కు రక్షించడం 7.ప్రాథమిక విధులు దినోత్సవం? ✅జనవరి 3 8. ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేయగలిగేది   ? ✅రిట్. 9.ఏది ప్రాథమిక విధి కాదు ?  ✅జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రదేశాలు మరియు కట్టడాలను పరిరక్షించుకోవడం 10.సరస్సులను పరిశీలించడం ఒక లక్ష్యంగా దేనిలో వ్యాఖ్యానించడం ఉంది ?  ✅ప్రాథమిక విధులు*  11.ఎవరీ సిఫారసుల అనుసారం ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినది ? ✅స్వరణ్ సింగ్ కమిటీ  12.జా

🔥 ఈ రోజు మెయిన్ & జిల్లాల పేపర్స్🔥

Image
🔥 మెయిన్ & జిల్లాల ఈ ౼ పేపర్ 🔥 పేపర్ పేరుపై క్లిక్ చేయండి     నమస్తే తెలంగాణ     వెలుగు    ఈనాడు   ఆంధ్రజ్యోతి   సాక్షి వార్త తెలంగాణ నవ తెలంగాణ ఆంధ్రప్రభ మన తెలంగాణ దిశ పేపర్ సూర్య e పేపర్ 🗞️ ఇంగ్లీష్ పేపర్స్ 🗞️ THE HINDU   DECCAN CHRONICLE THE HANS INDIA   ꧁ 𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂 ꧂  టెలిగ్రామ్ లింక్

చరిత్రలో ఈరోజు 19.02.2022

Image
చరిత్రలో ఈరోజు 19.02.2022 🔎సంఘటనలు 🔍 🌾1537: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు. 🌾1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు. 🌾1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. 'సౌత్ షెట్లాండ్ దీవులను' కనుగొని, వాటికి హక్కుదారులుగా, 'కింగ్ జార్జి ĪĪĪ' పేరు పెట్టాడు. 🌾1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు. 🌾‍1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు (గేంబియర్, ఓహియో). 🌾1861: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు. 🌾‍1881: అమెరికాలో మొదటిసారిగా మధ్యనిషేధాన్ని ప్రవేశపెట్టినది 'కాన్సాస్' రాష్ట్రం. 🌾1878: థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు. 🌾1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు. 🌾1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది. 🌾1976: ఫ్రెంటె పోలిసారియో - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవ

🔥️ ముఖ్యమైన క్విజ్ ️🔥

Image
🔥️ ముఖ్యమైన క్విజ్ ️🔥 1. విటమిన్ బి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? 🏮బెరి-బెరి 2. విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? 🏮స్కర్వి 3. పాలలో లేని విటమిన్ ఏది? 🏮విటమిన్ సి 4. విటమిన్ డి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? 🏮రికెట్స్ 5. ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టదు? 🏮విటమిన్ కె 6. విటమిన్ ఇ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? 🏮సంతానలేమి 7. విటమిన్ సి రసాయన నామం ఏమిటి? 🏮ఆస్కార్బిక్ ఆమ్లం 8. కొవ్వులో కరిగే విటమిన్లు అంటే ఏమిటి? 🏮ఎ మరియు ఇ 9. సాధారణ ఉప్పు రసాయన నామం ఏమిటి? 🏮NaCl (సోడియం క్లోరైడ్) 10. లాఫింగ్ గ్యాస్ రసాయన నామం ఏమిటి? 🏮నైట్రస్ ఆక్సైడ్ (N2O) 11. వాషింగ్ సోడా రసాయన నామం ఏమిటి? 🏮వాషింగ్ సోడా 12. ఇత్తడి అనేది ఏ రెండు లోహాల మిశ్రమం? 🏮రాగి మరియు జింక్ 13. కాల్సిఫెరోల్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం? 🏮విటమిన్ డి 14. నేత్రదానంలో కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తారు? 🏮కార్నియా 15. ఏ విటమిన్‌లో కోబాల్ట్ ఉంటుంది? 🏮విటమిన్ B-12 16. సెల్ యొక్క పవర్‌హౌస్ అని దేన్ని పిలుస్తారు? 🏮మైటోకాండ్రియా 17. మన శరీరంలోని ఏ భాగంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి?

భౌగోళిక శాస్త్రం

Image
 భౌగోళిక శాస్త్రం పార్ట్- 2  1. ఒండ్రు మట్టిలో పండే పంటలు మరియు వాటికి సమృద్ధిగా నీరు అవసరం? ✅ - బియ్యం  2. రాజస్థాన్ బంజరు భూమిలో అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది?  ✅- రాజస్థాన్ 3. నేల లవణీయతను దీని ద్వారా కొలుస్తారు?  ✅- వాహకత  4. భారతదేశ విస్తీర్ణంలో సంవత్సరానికి 75 సెం.మీ.  కనీస వర్షపాతం ఎంత?  ✅- 35% శాతం  5. భారతదేశ వాతావరణం ఏమిటి?  ✅- ఉష్ణమండల రుతుపవన వాతావరణం  6. వేడి పొడి కాలంలో భారత ఉపఖండంలో ఏ ప్రాంతంలో అత్యల్ప పీడనం ఉంటుంది?  ✅- వాయువ్యం  7. అక్టోబరు మరియు నవంబర్ నెలల్లో భారీ వర్షపాతం ఎక్కడ ఉంది?  ✅- కోరమాండల్ తీరంలో 8. నైరుతి రుతుపవనాల కారణంగా చెన్నై ఇతర ప్రాంతాల కంటే తక్కువ వర్షపాతం ఎందుకు పొందుతుంది?  ✅– రుతుపవనాలు కోరమాండల్ తీరానికి సమాంతరంగా ప్రవహిస్తాయి, చెన్నై చాలా వేడిగా ఉంటుంది మరియు తేమను గడ్డకట్టడానికి అనుమతించదు, అవి ఆఫ్‌షోర్ గాలులు. 9. గౌహతి నుండి చండీగఢ్ వరకు రుతుపవన వర్షాల ట్రెండ్ ఎలా ఉంది?  ✅– ఒక సంవత్సరంలో హసన్ ట్రెండ్ 10.. 50 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం ఏది?  ✅- లేహ్ (లడఖ్)  11. రెండు నదుల మధ్య ఉన్న సారవంతమైన భూమిని ఏమంటారు?  ✅- దోయాబ్  12